కారం అన్నం | Red Chili rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Red Chili rice by Sree Vaishnavi at BetterButter
కారం అన్నంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

కారం అన్నం వంటకం

కారం అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red Chili rice Recipe in Telugu )

  • ఉడికించిన అన్నం
  • కరివేపాకు
  • కారం
  • ఉల్లిపాయ
  • నూనె
  • మినపప్పు
  • సెనగపప్పు
  • పచ్చిమిర్చి
  • ఉప్పు

కారం అన్నం | How to make Red Chili rice Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ లో నూనె వేసి అందులో ఆవాలు మినపప్పు సెనగపప్పు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం వేసి వేయించుకోవాలి
  2. అందులో ఉడికించిన అన్నం వేసి కలుపుకోవాలి

Reviews for Red Chili rice Recipe in Telugu (0)