హోమ్ / వంటకాలు / సొరకాయ వడలు

Photo of BOTTLE GUARD VADA by Tejaswi Yalamanchi at BetterButter
457
1
0.0(0)
0

సొరకాయ వడలు

Mar-29-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ వడలు రెసిపీ గురించి

andhra style vadas

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 క్సుప్
  2. సొరకాయ 1 చిన్నది
  3. ఉల్లిపాయ 1
  4. అల్లం చిన్న ముక్క
  5. మిర్చి 2
  6. జీలకర్ర కావల్సినంత
  7. ఉప్పు తగినంత
  8. కొత్తిమీర కొదిగా
  9. కర్వేపాకు కొదిగా
  10. నూనే డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందు గ బియ్యం పిండి ఒక బౌల్.లో వేసుకోండి
  2. దనిలో తరిగినా ఉల్లిపాయ,కొత్తిమీర ,కర్వేపాకు,తగినంత జీలకర్ర,ఉప్పు వేసి కలపండి
  3. కాస్త అల్లం,మిర్చి పేస్టు చేసుకోండి ,దాని కూడా పై మిశ్రమ్మలో కలపండి
  4. ఇపుడు తరిగిన సొరకాయ వేసుకోండి
  5. కాస్త గారే పిండి లాగానే కలుపుకోండి అవసరం అనుకుంటే కాస్త నూనే తో కలుపుకోండి
  6. ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనే పెట్టి కాగాక చక్కగా గారెలు చేసుకొని వేయించండి
  7. అంతే రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర