సొరకాయ వడలు | BOTTLE GUARD VADA Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BOTTLE GUARD VADA recipe in Telugu,సొరకాయ వడలు, Tejaswi Yalamanchi
సొరకాయ వడలుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

సొరకాయ వడలు వంటకం

సొరకాయ వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BOTTLE GUARD VADA Recipe in Telugu )

 • బియ్యం పిండి 1 క్సుప్
 • సొరకాయ 1 చిన్నది
 • ఉల్లిపాయ 1
 • అల్లం చిన్న ముక్క
 • మిర్చి 2
 • జీలకర్ర కావల్సినంత
 • ఉప్పు తగినంత
 • కొత్తిమీర కొదిగా
 • కర్వేపాకు కొదిగా
 • నూనే డీప్ ఫ్రై కి సరిపడా

సొరకాయ వడలు | How to make BOTTLE GUARD VADA Recipe in Telugu

 1. ముందు గ బియ్యం పిండి ఒక బౌల్.లో వేసుకోండి
 2. దనిలో తరిగినా ఉల్లిపాయ,కొత్తిమీర ,కర్వేపాకు,తగినంత జీలకర్ర,ఉప్పు వేసి కలపండి
 3. కాస్త అల్లం,మిర్చి పేస్టు చేసుకోండి ,దాని కూడా పై మిశ్రమ్మలో కలపండి
 4. ఇపుడు తరిగిన సొరకాయ వేసుకోండి
 5. కాస్త గారే పిండి లాగానే కలుపుకోండి అవసరం అనుకుంటే కాస్త నూనే తో కలుపుకోండి
 6. ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనే పెట్టి కాగాక చక్కగా గారెలు చేసుకొని వేయించండి
 7. అంతే రెడీ

నా చిట్కా:

నూనే లేదా నీరు తో పిండి చేసుకోవొచ్చు

Reviews for BOTTLE GUARD VADA Recipe in Telugu (0)