రవ్వ సేమియా ఉప్మా | Ravva semiya upma Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ravva semiya upma recipe in Telugu,రవ్వ సేమియా ఉప్మా, Tejaswi Yalamanchi
రవ్వ సేమియా ఉప్మాby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

రవ్వ సేమియా ఉప్మా వంటకం

రవ్వ సేమియా ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ravva semiya upma Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ 1 కప్
 • సేమియా 1 కప్
 • ఒక టమోటా
 • కొత్తిమీర
 • కర్వేపాకు
 • ఆవాలు
 • జీలకర్ర
 • శనగపప్పు
 • నూనే
 • నీరు 4 కప్ లు
 • ఉప్పు

రవ్వ సేమియా ఉప్మా | How to make Ravva semiya upma Recipe in Telugu

 1. ముందు గ ఒక టమోటా తరిగి పెట్టు కొండి
 2. సేమియా ని కాస్త వేయించుకోండి కాస్త రంగు మరే దాక ఒక స్పూన్ నూనే లో .ఒక.పాక పెట్టుకోండి
 3. ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ నూనే వేసి ఆవాలు,జీలకర్ర, శనగపప్పు వేయించండి
 4. తరవత టమోటా వేయించండి
 5. ఇపుడు నేను ఒక కప్ రవ్వ మరి ఒక కప్ సేమోయ అందుకు 4 కప్ ల నోరు పోసి ఉడికించండి,దానిలో ఉప్పు వేసుకోండి.
 6. ఇపుడు రవ్వ సేమియా వేయండి కలుపుతూ ఉండండి .దగర పడే దాక
 7. ఇప్పుడు ఉప్మా రెడీ

నా చిట్కా:

టమోటా ఆప్షనల్

Reviews for Ravva semiya upma Recipe in Telugu (0)