సర్వ పిండి/తపాలా చక్క | Rice flour pan cake Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Rice flour pan cake by Tejaswi Yalamanchi at BetterButter
సర్వ పిండి/తపాలా చక్కby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సర్వ పిండి/తపాలా చక్క వంటకం

సర్వ పిండి/తపాలా చక్క తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour pan cake Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 కప్
  • తరిగిన ఉల్లిపాయ 2 లేదా 3 స్పూన్లు
  • తరిగిన అల్లం 1/2 స్పూన్
  • తరిగిన మిర్చి 1
  • తరిగిన కొత్తిమీర
  • తరిగిన కర్వేపాకు
  • ఉప్పు
  • నీరు
  • ఆయిల్
  • శనగపప్పు 1 స్పూన్

సర్వ పిండి/తపాలా చక్క | How to make Rice flour pan cake Recipe in Telugu

  1. బియ్యం పిండి,శనగపప్పు,ఉలిపాయ,కోత్తిిమీర,మిర్చి,కర్వేపాకు అల్లం ,ఉప్పు వేసి నీటి తో ముద్దలగా కలుపుకోండి
  2. ఒక పాన్ పెట్టి వేసి ఏకాక దానిలో ఆయిల్ రాయండి
  3. ఇప్పుడు పిండి ని ముద్ద లాగా చెయ్ ఆ పాన్ పై ఒత్తుకోండి చక్కా లాగా
  4. కాస్త నూనే వేసి బ్రౌన్ కలర్ వొచ్చే దాక రెండు వైపులా వేయించుకోండి
  5. రెడీ

నా చిట్కా:

నేను మామూలుగా పాన్ ఫ్రై చేశాను.మీకు ఇష్టం అయీతే డీప్ ఫ్రై చేస్కోవోచు

Reviews for Rice flour pan cake Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo