కుడుము | Kudumu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  30th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kudumu recipe in Telugu,కుడుము, Sree Vaishnavi
కుడుముby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  1 /4గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

కుడుము వంటకం

కుడుము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kudumu Recipe in Telugu )

 • మినపప్పు 1 కప్
 • ఇడ్లీ రవ్వ 2 కప్పులు
 • ఉప్పు రుచికి సరిపడినంత

కుడుము | How to make Kudumu Recipe in Telugu

 1. ముందుగా ఇడ్లీ పిండి రెడీ చేసుకుని ఒక గిన్నెలో పిండి వేసుకొని కుక్కర్ లో ఆవిరిమీద ఉడికించుకోవాలి అంతే ఆవిరి కుడుము
 2. రెడీ ఐయింది . కొబ్బరి పచ్చడితో రుచిగా ఉంటుంది .

నా చిట్కా:

కుక్కరికి విజిల్ పెట్టకూడదు .

Reviews for Kudumu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo