హోమ్ / వంటకాలు / సర్వపిండి (మజ్జిగా తో)

Photo of SARVAPINDI(WITH BUTTERMILK) by Tejaswi Yalamanchi at BetterButter
457
2
0.0(0)
0

సర్వపిండి (మజ్జిగా తో)

Apr-01-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి (మజ్జిగా తో) రెసిపీ గురించి

హెల్త్య్ బ్రేక్ఫాస్ట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి 1 కప్
  2. మజ్జిగ తగినంత
  3. ఉప్పు తగినంత
  4. కరం తగినంత
  5. ఉల్లిపాయ 1
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. శనగపప్పు 1/2 స్పూన్

సూచనలు

  1. ముందు గ బియ్యంపిండి ని మజ్జిగ లో వేసి కలపాలి మరి లూస్ కాకూడదు
  2. ఆ తరవాత ఒక పాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ నూనే వేసి ఆవాలు,జీలకర,శనగపప్పు వేయించండి
  3. తరవాత తరిగిన ఉలిపాయ వేసి వేయించండి
  4. ఇపుడు మజ్జిగ లో కలపుకున్న పిండి ని పాన్ లో వేసి బాగా కలుపు తు ఉండాలి
  5. కలుపుతూ ఉండంగా నీరు అంత పోతుంది అప్పటి దాక
  6. అంతే రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర