సర్వపిండి (మజ్జిగా తో) | SARVAPINDI(WITH BUTTERMILK) Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  1st Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SARVAPINDI(WITH BUTTERMILK) recipe in Telugu,సర్వపిండి (మజ్జిగా తో), Tejaswi Yalamanchi
సర్వపిండి (మజ్జిగా తో)by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

సర్వపిండి (మజ్జిగా తో) వంటకం

సర్వపిండి (మజ్జిగా తో) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SARVAPINDI(WITH BUTTERMILK) Recipe in Telugu )

 • బియ్యం పిండి 1 కప్
 • మజ్జిగ తగినంత
 • ఉప్పు తగినంత
 • కరం తగినంత
 • ఉల్లిపాయ 1
 • ఆవాలు 1/2 స్పూన్
 • జీలకర్ర 1/2 స్పూన్
 • శనగపప్పు 1/2 స్పూన్

సర్వపిండి (మజ్జిగా తో) | How to make SARVAPINDI(WITH BUTTERMILK) Recipe in Telugu

 1. ముందు గ బియ్యంపిండి ని మజ్జిగ లో వేసి కలపాలి మరి లూస్ కాకూడదు
 2. ఆ తరవాత ఒక పాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ నూనే వేసి ఆవాలు,జీలకర,శనగపప్పు వేయించండి
 3. తరవాత తరిగిన ఉలిపాయ వేసి వేయించండి
 4. ఇపుడు మజ్జిగ లో కలపుకున్న పిండి ని పాన్ లో వేసి బాగా కలుపు తు ఉండాలి
 5. కలుపుతూ ఉండంగా నీరు అంత పోతుంది అప్పటి దాక
 6. అంతే రెడీ

Reviews for SARVAPINDI(WITH BUTTERMILK) Recipe in Telugu (0)