ఉండరాళ్ళు | Steamed rice balls Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Steamed rice balls recipe in Telugu,ఉండరాళ్ళు, Sree Vaishnavi
ఉండరాళ్ళుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  12

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

ఉండరాళ్ళు వంటకం

ఉండరాళ్ళు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Steamed rice balls Recipe in Telugu )

 • ఉప్పు
 • జీలకర్ర
 • సెనగపప్పు
 • నీళ్లు
 • నూనె
 • బియ్యం రవ్వ

ఉండరాళ్ళు | How to make Steamed rice balls Recipe in Telugu

 1. ముందుగా సెంగపప్పును నానబెట్టుకోవాలి
 2. తరువాత బొయ్యమునుక నీళ్లు జీలకర్ర ఉప్పు వేసి ఉడికించుకొని సెనగపప్పు వేసి చల్లగా అయ్యాక ఉండరాళ్ళు ల చేసుకొని ఉడికించుకోవాలి అంతే

Reviews for Steamed rice balls Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo