మైసూర్ బోండా | Mysoor bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mysoor bajji by Sree Vaishnavi at BetterButter
మైసూర్ బోండాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

19

0

మైసూర్ బోండా వంటకం

మైసూర్ బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysoor bajji Recipe in Telugu )

  • మైదా పిండి
  • పచ్చిమిర్చి
  • వంటసోడా
  • పెరుగు
  • నూనె
  • జీలకర్ర
  • ఉప్పు

మైసూర్ బోండా | How to make Mysoor bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక బాణీ లో నూనె వేసుకొని కాచుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె లో మైదా పిండి పెరుగు వంటసోడా ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసి బాగా కలుపుకొని బోండా లా నూనె లో వేసుకొని వేయించుకోవాలి

Reviews for Mysoor bajji Recipe in Telugu (0)