మజ్జిగ దోస | BUTTERMILK DOSA Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  2nd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BUTTERMILK DOSA recipe in Telugu,మజ్జిగ దోస, Tejaswi Yalamanchi
మజ్జిగ దోసby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  12

  గంటలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

8

0

మజ్జిగ దోస వంటకం

మజ్జిగ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BUTTERMILK DOSA Recipe in Telugu )

 • బియ్యం 1 కప్
 • మజ్జిగ 3/4 గ్లాస్
 • ఉప్పు 1/2 చెంచా
 • మెంతులు 1/4 చెంచా
 • ఉలిపాయ 1
 • బేకింగ్ సోడా ఒక చిటికెడు
 • అటుకులు పావు కిలో
 • నూనే తగినంత

మజ్జిగ దోస | How to make BUTTERMILK DOSA Recipe in Telugu

 1. ముందు గ ముందు రోజు రాత్రి మజ్జిగ లో బియ్యం,అటుకులు,మెంతులు ననపెట్టుకోండి
 2. ఉదయం మిక్సీ పటంది ఇలాగ
 3. దానిలో కాస్త ఉప్పు,బేకింగ్ సోడా వేయండి
 4. దానిని మల్లి 6 గంటలు వదిలేయండి ఒక పక్కన
 5. ఆ తరవాత దానిలో కాస్త తరిగిన ఉలిపాయ వేసుకుని దోస లాగా చేసుకోండి

Reviews for BUTTERMILK DOSA Recipe in Telugu (0)