BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మజ్జిగ దోస

Photo of BUTTERMILK DOSA by Tejaswi Yalamanchi at BetterButter
0
5
0(0)
0

మజ్జిగ దోస

Apr-02-2018
Tejaswi Yalamanchi
720 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ దోస రెసిపీ గురించి

హెల్త్య్ అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 కప్
  2. మజ్జిగ 3/4 గ్లాస్
  3. ఉప్పు 1/2 చెంచా
  4. మెంతులు 1/4 చెంచా
  5. ఉలిపాయ 1
  6. బేకింగ్ సోడా ఒక చిటికెడు
  7. అటుకులు పావు కిలో
  8. నూనే తగినంత

సూచనలు

  1. ముందు గ ముందు రోజు రాత్రి మజ్జిగ లో బియ్యం,అటుకులు,మెంతులు ననపెట్టుకోండి
  2. ఉదయం మిక్సీ పటంది ఇలాగ
  3. దానిలో కాస్త ఉప్పు,బేకింగ్ సోడా వేయండి
  4. దానిని మల్లి 6 గంటలు వదిలేయండి ఒక పక్కన
  5. ఆ తరవాత దానిలో కాస్త తరిగిన ఉలిపాయ వేసుకుని దోస లాగా చేసుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర