న్యూట్రెలా సోయా దహీ వడ | Nutrela Soya Dahi Vada Recipe in Telugu

ద్వారా Nutrela Soya  |  15th Apr 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Nutrela Soya Dahi Vada by Nutrela Soya at BetterButter
న్యూట్రెలా సోయా దహీ వడby Nutrela Soya
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

43

0

న్యూట్రెలా సోయా దహీ వడ వంటకం

న్యూట్రెలా సోయా దహీ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nutrela Soya Dahi Vada Recipe in Telugu )

  • మినపపప్పు 1 కప్పు సోయా నలుసులు
  • 1/2 కప్పు పెరుగు, ఉప్పు రుచికి సరిపడా
  • 1 కప్పు జీలకర్ర
  • 1/2 చెంచా ఆవాలు
  • 1/2 చెంచా ఎండు మిరపకాయలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • కొన్ని కరివేపాకు

న్యూట్రెలా సోయా దహీ వడ | How to make Nutrela Soya Dahi Vada Recipe in Telugu

  1. సోయా నలుసులని వేడి నీళ్ళలో 5 నిమిషాలు నానవెయ్యండి మరియు మెత్తని ముద్ద చేయండి.
  2. వడలాగానే మినపపప్పుని రుబ్బి మెత్తని ముద్దలా చేయండి మరియు ఈ సోయా నలుసుల ముద్దని అందులో కలపండి.
  3. ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపండి.
  4. బాండీలో వేయించడానికి నూనె పోయండి, ఈ పిండితో వడలు చేయండి.
  5. చెంచాతో పెరుగుని బాగా కలపండి దానిని ఒక ప్రక్కన పెట్టుకోండి.
  6. ఇప్పుడు ఈ వడలను నీళ్ళలో ముంచి పెరుగులో వేయండి. కావలసినంత చూసుకుని ఉప్పు వేయండి.
  7. పోపు కోసం 1 చెంచా న్యూట్రెలా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేయండి. దానికో పెరుగు వడ వేయండి.
  8. దీనిని కనీసం 10 నిమిషాలు పెరుగులో నానవేసుకోండి మరియు వేడి వేసవిలో చల్లని సోయా వడని ఆస్వాదించండి.

Reviews for Nutrela Soya Dahi Vada Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo