BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / న్యూట్రెలా సోయా దహీ వడ

Photo of Nutrela Soya Dahi Vada by Nutrela Soya at BetterButter
1889
9
0(0)
0

న్యూట్రెలా సోయా దహీ వడ

Apr-15-2016
Nutrela Soya
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. మినపపప్పు 1 కప్పు సోయా నలుసులు
  2. 1/2 కప్పు పెరుగు, ఉప్పు రుచికి సరిపడా
  3. 1 కప్పు జీలకర్ర
  4. 1/2 చెంచా ఆవాలు
  5. 1/2 చెంచా ఎండు మిరపకాయలు
  6. 2 పచ్చి మిరపకాయలు
  7. కొన్ని కరివేపాకు

సూచనలు

  1. సోయా నలుసులని వేడి నీళ్ళలో 5 నిమిషాలు నానవెయ్యండి మరియు మెత్తని ముద్ద చేయండి.
  2. వడలాగానే మినపపప్పుని రుబ్బి మెత్తని ముద్దలా చేయండి మరియు ఈ సోయా నలుసుల ముద్దని అందులో కలపండి.
  3. ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపండి.
  4. బాండీలో వేయించడానికి నూనె పోయండి, ఈ పిండితో వడలు చేయండి.
  5. చెంచాతో పెరుగుని బాగా కలపండి దానిని ఒక ప్రక్కన పెట్టుకోండి.
  6. ఇప్పుడు ఈ వడలను నీళ్ళలో ముంచి పెరుగులో వేయండి. కావలసినంత చూసుకుని ఉప్పు వేయండి.
  7. పోపు కోసం 1 చెంచా న్యూట్రెలా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండు మిరపకాయ, కరివేపాకు వేయండి. దానికో పెరుగు వడ వేయండి.
  8. దీనిని కనీసం 10 నిమిషాలు పెరుగులో నానవేసుకోండి మరియు వేడి వేసవిలో చల్లని సోయా వడని ఆస్వాదించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర