సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి. | Bottle gourd peel ring bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bottle gourd peel ring bajji recipe in Telugu,సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి., Sree Vaishnavi
సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి.by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  12

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి. వంటకం

సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bottle gourd peel ring bajji Recipe in Telugu )

 • 1 cup శనగపిండి
 • 1 spoon ఉప్పు
 • 1/2spoon వాము
 • 1 spoon కారం
 • సొరకాయని పొట్టు long
 • నూనె
 • నీరు

సొరకాయ పొట్టు ఉంగరం బజ్జి. | How to make Bottle gourd peel ring bajji Recipe in Telugu

 1. . 1 cup శనగపిండి + 1 spoon ఉప్పు + 1/2spoon వాము + 1 spoon కారం నీరు పోసుకుని కొంచెం చిక్కగా కలుపుకోవాలి.
 2. మాములు బజ్జీలు పిండి కలుపుకోవాలి
 3. సొరకాయని పొట్టు సమానంగా తీసుకోవాలి . దానిని రింగ్ లా చుట్టుకొని.
 4. పిండిలో ముంచి నూనెలో వేసుకొని వేయించుకోవాలి .
 5. మంటమాత్రం మీడియం లో ఉండాలి. నేను కొంచెం ఎర్రగా వేయించుకున్నాను. రుచి చాలా బాగుంది . మీరు ప్రయత్నము చేసి చూడండి.

Reviews for Bottle gourd peel ring bajji Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo