హోమ్ / వంటకాలు / మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ

Photo of Lentils pan cake & Chutney by Raghu Kumar Puranam at BetterButter
439
3
0.0(0)
0

మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ

Apr-18-2018
Raghu Kumar Puranam
1200 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప దోసె & పల్లీలు పుట్నాలు చట్నీ రెసిపీ గురించి

నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అర్థ కప్పు మినపప్పు ఒకటిన్నర కప్పు బియ్యం కడిగి నీళ్ళలో నానపెట్టి సాయంత్రం ఆరు గంటలకు నీళ్ళు ఓడ్చేసి ఒక సారి మరలా కడిగి గట్టిగా రుబ్బుకుని రాత్రంతా మూతపెట్టి పెట్టాలి. ఉదయం 6.00 గంటలకు దోసె పిండిలో తగిన ఉప్పు, కొంచెం వంటషోడా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, జిలకర కలిపి తగిన నీళ్ళు పోసి దోసెలు పోసుకోవడానికి అనుకూలంగా జారుడుగా కలిపి పొయ్యి వెలిగించి పెనం పెట్టి పెనం వేడి ఎక్కాక ఉల్లి గడ్డ ముక్కతో గట్టిగా అదిమి పెనం మొత్తం రుద్ది ఒక గరిటెడు దోసె పిండి పెనం మీద పోసి గుండ్రంగా పరిచి అంచులకు నూనె వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి. పచ్చిమిరప కాయలు,వేపి పొట్టు తీసిన పల్లీలు, పుట్నాలు, ఉప్పేసి రుబ్బుకుని పోపెట్టిన పచ్చడి. సూపరుగుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మినప పప్పు అర కప్పు
  2. బియ్యం ఒకటిన్నర కప్పు
  3. కొత్తిమీర తరుగు చేతి నిండా
  4. పుదీనా తరుగు చేతి నిండా
  5. జిలకర ఒక చెంచా
  6. ఉప్పు తగినంత
  7. వంట షోడా పావు చెంచాడు
  8. పచ్చిమిర్చి ఆరు
  9. పల్లీలు పావు కప్పు
  10. పుట్నాలు పావు కప్పు
  11. నీళ్ళు అవసరమైనంత
  12. ఆవాలు జిలకర మినప పప్పు శనగపప్పు కరివేపాకు

సూచనలు

  1. నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అర్థ కప్పు మినపప్పు ఒకటిన్నర కప్పు బియ్యం కడిగి నీళ్ళలో నానపెట్టి సాయంత్రం ఆరు గంటలకు నీళ్ళు ఓడ్చేసి ఒక సారి మరలా కడిగి గట్టిగా రుబ్బుకుని రాత్రంతా మూతపెట్టి పెట్టాలి. ఉదయం 6.00 గంటలకు దోసె పిండిలో తగిన ఉప్పు, కొంచెం వంటషోడా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, జిలకర కలిపి తగిన నీళ్ళు పోసి దోసెలు పోసుకోవడానికి అనుకూలంగా జారుడుగా కలిపి పొయ్యి వెలిగించి పెనం పెట్టి పెనం వేడి ఎక్కాక ఉల్లి గడ్డ ముక్కతో గట్టిగా అదిమి పెనం మొత్తం రుద్ది ఒక గరిటెడు దోసె పిండి పెనం మీద పోసి గుండ్రంగా పరిచి అంచులకు నూనె వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి. పచ్చిమిరప కాయలు,వేపి పొట్టు తీసిన పల్లీలు, పుట్నాలు, ఉప్పేసి రుబ్బుకుని పోపెట్టిన పచ్చడి. సూపరుగుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర