BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మాటర్ పనీర్

Photo of Matar Paneer by Ishika Uppal at BetterButter
11307
161
0(0)
0

మాటర్ పనీర్

Apr-19-2016
Ishika Uppal
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • పంజాబీ
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 చెంచా నూనే
  2. 2 చెంచాల అల్లంవెల్లుల్లి పేస్టు
  3. 1/2 కప్పు రుబ్బిన ఉల్లిపాయ
  4. పండిన టమాటో రసం + 3 - 4 పచ్చిమిర్చి
  5. 1 చెంచా దాల్చిన చేక్క పొడి
  6. రుచికి తగినంత ఉప్పు
  7. 1/2 చెంచా పసుపు
  8. 2 చెంచాల కారం
  9. 1 చెంచా గరం మసాలా
  10. 150 గ్రాముల పనీర్
  11. 1 కప్పు పచ్చి బటాని
  12. నీళ్ళు 1 కప్పు

సూచనలు

  1. ప్రేస్సురే కుక్కర్ లో నూనే వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యాలి. కాసేపు వేయించి అందులో ఉల్లిపాయ మరియు దాల్చిన చెక్క పొడి వెయ్యాలి.
  2. ఉల్లిపాయలు బంగారు వెన్నులో మారాక, అందులో టమాటో రసం మరియు పచ్చిమిచ్చి పేస్టు వెయ్యాలి.
  3. అన్ని మసాలాలు మరియు ఉప్పు వెయ్యాలి. గ్రేవి నుంచి నూనే పక్కల నుంచి వచ్చేదాకా వేయించాలి. అందులో పనీర్ , పచ్చి బటాని కూడా వేసి కలపాలి.
  4. నీళ్ళు కలిపి మూత పెట్టాలి.
  5. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి మరియు స్టవ్ ఆపివేయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర