మటన్ కీమా | Mutton keema Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mutton keema by Tejaswi Yalamanchi at BetterButter
మటన్ కీమాby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

4

0

మటన్ కీమా వంటకం

మటన్ కీమా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton keema Recipe in Telugu )

  • మటన్ 1/4 కిలో
  • కొబ్బరి చిన్న ముక్క
  • అల్లం చిన్న ముక్క
  • వెల్లుల్లి మూడు రెమ్మలు
  • ఉప్పు 1 1/2 స్పూన్
  • కారం 1 1/2 స్పూన్
  • నూనె 4 స్పూన్స్
  • నీరు 1 ఫుల్ గ్లాస్

మటన్ కీమా | How to make Mutton keema Recipe in Telugu

  1. ముందుగా మటన్ ని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి లేదా బాగా చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి
  2. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో మటన్ని ముందు కడుక్కుని కాస్త నీరు పోసుకొని 4 విజిల్స్ వరకూ ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె పోసుకొని ఉడకపెట్టిన మట్టన్ ని నీరు లేకుండా తీసేసి ఆ నూనెలో వేయించుకోవాలి
  4. కొబ్బరి వెల్లుల్లి అల్లం ఈ మూడింటిని మిక్సీపట్టి పక్కన పెట్టుకుంది
  5. ఇప్పుడు మటన్ నూనెలో సగం వేగాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసి పూర్తిగా వేయించండి
  6. చివరిగా తగినంత ఉప్పు కారం వేసుకుని కలుపుకోండి
  7. నేను కొన్ని జీడిపప్పులను తీసుకొని నూనెలో వేయించుకుని వాటిని దీనిలో వేసాను ఇది ఆప్షన్
  8. బాగా వేగినాక చివరగా కొత్తిమీర చల్లుకోవాలి
  9. అంతే కీమా రెడీ

Reviews for Mutton keema Recipe in Telugu (0)