హోమ్ / వంటకాలు / వంకాయ వెల్లుల్లి కారం

Photo of Garlic Brinjal :curry: by Sree Sadhu at BetterButter
324
6
0.0(0)
0

వంకాయ వెల్లుల్లి కారం

Apr-23-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
21 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ గురించి

చాలా సులువుగా తయారు చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 1/2 kg
  2. వెల్లుల్లి 10 రెబ్బలు
  3. ఉప్పు రుచికి సరిపడినంత
  4. కారం 3 చెంచా రుచికి సరిపడినంత
  5. జీలకర్ర 1 చెంచా
  6. నూనె 5 చెంచా

సూచనలు

  1. ముందుగా వంకాయలను కడిగి గుత్తులుగా కట్ చేసుకోవాలి.
  2. వెల్లుల్లిపాయలు +సాల్ట్ +జీలకర్ర +కారము కలిపి నూరుకోవాలి.
  3. తరువాత వంకాయలో కూరుకోవాలి .
  4. ఇ వంకాయలను బాండీలో నూనె వేసుకుని అందులో వేసుకుని వేయించాలి.
  5. అంతే వంకాయ వెల్లుల్లి కారం తయారైపోయింది ఇక తినడమే ఆస్వాదించండి రుచిని .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర