వంకాయ వెల్లుల్లి కారం | Garlic Brinjal :curry: Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Garlic Brinjal :curry: recipe in Telugu,వంకాయ వెల్లుల్లి కారం, Sree Vaishnavi
వంకాయ వెల్లుల్లి కారంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  21

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

వంకాయ వెల్లుల్లి కారం వంటకం

వంకాయ వెల్లుల్లి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Garlic Brinjal :curry: Recipe in Telugu )

 • వంకాయలు 1/2 kg
 • వెల్లుల్లి 10 రెబ్బలు
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • కారం 3 చెంచా రుచికి సరిపడినంత
 • జీలకర్ర 1 చెంచా
 • నూనె 5 చెంచా

వంకాయ వెల్లుల్లి కారం | How to make Garlic Brinjal :curry: Recipe in Telugu

 1. ముందుగా వంకాయలను కడిగి గుత్తులుగా కట్ చేసుకోవాలి.
 2. వెల్లుల్లిపాయలు +సాల్ట్ +జీలకర్ర +కారము కలిపి నూరుకోవాలి.
 3. తరువాత వంకాయలో కూరుకోవాలి .
 4. ఇ వంకాయలను బాండీలో నూనె వేసుకుని అందులో వేసుకుని వేయించాలి.
 5. అంతే వంకాయ వెల్లుల్లి కారం తయారైపోయింది ఇక తినడమే ఆస్వాదించండి రుచిని .

Reviews for Garlic Brinjal :curry: Recipe in Telugu (0)