హోమ్ / వంటకాలు / దోసకాయ పప్పు

Photo of CUCUMBER/dosakaya pappu by Tejaswi Yalamanchi at BetterButter
621
2
0.0(0)
0

దోసకాయ పప్పు

Apr-23-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ పప్పు రెసిపీ గురించి

దోసకాయ లో విటమిన్స్ a,b,c ఉంటాయీ అది బాడీ కి ఇమ్మ్యూనిటి పెంచుతుంది.ఇంకా కందిపప్పు కూడా ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చిన్న దోసకాయ 1
  2. ఉల్లిపాయలు 2
  3. పచ్చిమిర్చి 2
  4. ఒక స్పూన్ ఆవాలు
  5. ఒక స్పూన్ జీలకర్ర
  6. కంది పప్పు పావు కిలో
  7. ఉప్పు ఒకటిన్నర స్పూన్
  8. కారం ఒక స్పూన్
  9. నూనె 2 స్పూన్లు
  10. కర్వేపాకు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్లో కందిపప్పు ను కడిగి ఉంచుకోవాలి
  2. దోసకాయని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  3. ఉల్లిపాయ పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  4. ఇప్పుడు కుకర్లో దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయండి
  5. ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకోండి
  6. ఉడికిన పప్పును తీసుకుని మెత్తగా మెదుపు కొండి
  7. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె వేసి అది కాగాక జీలకర్ర ఆవాలు వేయండి
  8. ఆ నూనెని మెదిపిన పప్పు లో వేయండి
  9. ఇప్పుడు మళ్లీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసి ఈ పప్పును దానిమీద పెట్టండి.ఇప్పుడు ఉప్పు కారం కరివేపాకు వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర