బెండకాయ పులుసు | Lady'sfinger pulusu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lady'sfinger pulusu recipe in Telugu,బెండకాయ పులుసు, Tejaswi Yalamanchi
బెండకాయ పులుసుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

బెండకాయ పులుసు వంటకం

బెండకాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lady'sfinger pulusu Recipe in Telugu )

 • బెండకాయలు 3
 • ఉల్లిపాయ 1
 • పచ్చిమిర్చి 2
 • చింతపండు నిమ్మకాయ సైజు
 • ఆవాలు 1/2 స్పూన్
 • జీలకర్ర 1/2 స్పూన్
 • నూనే 2 స్పూన్
 • నీరు 1 1/2 గ్లాసు
 • ఉప్పు 1 స్పూన్
 • కరం 1 స్పూన్
 • కర్వేపాకు

బెండకాయ పులుసు | How to make Lady'sfinger pulusu Recipe in Telugu

 1. ముందుగా ఉలిపాయ,బెండకాయ,మిర్చి చిన్న ముక్కలు చేసుకోండి
 2. ఒక అరగంట ముందు చింతపండు ననపేటంది
 3. ఒక పాన్ తీసుకోండి అది వేడి అయ్యాక దాన్లో నూనే వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేయండి
 4. ఆ తరవాత ఉలిపాయ ,మిర్చి వేయండి
 5. అవి సగం వేగాక బెంకాయ వేసి ఒక 5 నిముషాలు మగ్గ నివండి
 6. ఇపుడు దానిలో ఉప్పు చింత పండు పులుసు వేయండి కరం కూడా వేయండి
 7. కర్వేపాకు కూడా వేయండి
 8. 10 నిముషాలు బాగా ఉదకనివండి
 9. అంతే పులుసు రెడీ

నా చిట్కా:

కొంతమంది పంచదార లేదా బెల్లం కూడా వేసుకుంటారు అల కూడా బాగుంటుంది

Reviews for Lady'sfinger pulusu Recipe in Telugu (0)