హోమ్ / వంటకాలు / బెండకాయ పులుసు

Photo of Lady'sfinger pulusu by Tejaswi Yalamanchi at BetterButter
415
2
0.0(0)
0

బెండకాయ పులుసు

Apr-24-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పులుసు రెసిపీ గురించి

బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అది అధిక బరువుతోపాటు షుగర్ ని కూడా తగ్గిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బెండకాయలు 3
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 2
  4. చింతపండు నిమ్మకాయ సైజు
  5. ఆవాలు 1/2 స్పూన్
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. నూనే 2 స్పూన్
  8. నీరు 1 1/2 గ్లాసు
  9. ఉప్పు 1 స్పూన్
  10. కరం 1 స్పూన్
  11. కర్వేపాకు

సూచనలు

  1. ముందుగా ఉలిపాయ,బెండకాయ,మిర్చి చిన్న ముక్కలు చేసుకోండి
  2. ఒక అరగంట ముందు చింతపండు ననపేటంది
  3. ఒక పాన్ తీసుకోండి అది వేడి అయ్యాక దాన్లో నూనే వేసి కాగాక ఆవాలు,జీలకర్ర వేయండి
  4. ఆ తరవాత ఉలిపాయ ,మిర్చి వేయండి
  5. అవి సగం వేగాక బెంకాయ వేసి ఒక 5 నిముషాలు మగ్గ నివండి
  6. ఇపుడు దానిలో ఉప్పు చింత పండు పులుసు వేయండి కరం కూడా వేయండి
  7. కర్వేపాకు కూడా వేయండి
  8. 10 నిముషాలు బాగా ఉదకనివండి
  9. అంతే పులుసు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర