తోటకూర కూర | Amaranth leaves fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  24th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Amaranth leaves fry by Sree Vaishnavi at BetterButter
తోటకూర కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

తోటకూర కూర వంటకం

తోటకూర కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranth leaves fry Recipe in Telugu )

 • ఎండుమిర్చి 1
 • వేయించిన మినపవడియాలు
 • నూనె 2 చెంచా
 • ఉప్పు 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • వెల్లుల్లి 2 రేకలు
 • పచ్చిమిర్చి 2
 • తోటకూర 2 కట్టలు

తోటకూర కూర | How to make Amaranth leaves fry Recipe in Telugu

 1. తోటకూర తరుగుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి .
 2. ముందుగా బాండీ లో నూనె వేసుకొని మినపప్పు + ఆవాలు + జీలకర్ర + ఎండుమిర్చి + వెల్లుల్లి + పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి
 3. ఇప్పుడు ఉడికిన తోటకూర వేసుకుని బాగాకలిపి ఉప్పు కూడా వేసుకోవాలి .
 4. బాగా కలిపిన తరువాత వేయించుకున్న మినపవడియాలు వేసుకుని గిన్నెలో తీసుకోవటమే .

Reviews for Amaranth leaves fry Recipe in Telugu (0)