హోమ్ / వంటకాలు / పాలకూర పెసరపప్పు పొడి కూర

Photo of Palak moong dry curry by Sree Sadhu at BetterButter
963
6
0.0(0)
0

పాలకూర పెసరపప్పు పొడి కూర

Apr-27-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పెసరపప్పు పొడి కూర రెసిపీ గురించి

ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఆవిరికి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. పాలకూర 3 కట్టలు
  2. పెసరపప్పు 1 కప్పు
  3. పచ్చిమిర్చి 2
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. నూనె 2 చెంచాలు
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1 చెంచా
  9. ఇంగువ చిటికెడు
  10. మినపప్పు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పాలకూరను సన్నగా తరుగుకోవాలి
  2. తరువాత పెసరపప్పు నాన్నబెట్టుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంగువ వేసి వేయించుకోవాలి
  4. అందులో పాలకూర వేసి వేయించాలి
  5. తరువాత పెసరపప్పు కూడా వేసుకోవాలి
  6. పెసరపప్పు ఉడికిన తరువాత అందులో ఉప్పు కారం వేసి వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర