వంకాయ మసాలా | Brinjal masala Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Brinjal masala by Sree Vaishnavi at BetterButter
వంకాయ మసాలాby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  28

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

8

0

వంకాయ మసాలా వంటకం

వంకాయ మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Brinjal masala Recipe in Telugu )

 • పంచదార 1 చెంచా
 • చింతపండు కొంచెం
 • నూనె 6 చెంచాలు
 • బాదాం 10
 • కాజు 10
 • ఉప్పు తగినంత
 • కారం 2 చెంచాలు
 • గసగసాలు 3 చెంచాలు
 • ఎండుమిరపకాయలు 8
 • ఎండు కొబ్బరి 4 చెంచాలు
 • నువ్వులు 4 చెంచాలు
 • పల్లీలు 1/2 కప్
 • చిన్న నల్ల వంకాయలు 1/2 కేజీ

వంకాయ మసాలా | How to make Brinjal masala Recipe in Telugu

 1. ముందుగా వంకాయలను బాగా కడుకోవాలి
 2. కాడుకొని దానిని గుత్తి ల తరుగుకోవాలి
 3. తరువాత ఒక బాణీ లో నూనె వేసి కాచుకోవాలి
 4. అందులో గుత్తి ల తరిగిన వంకాయలను వేసి వేయించుకోవాలి
 5. తరువాత ఒక బాణీ లో పల్లీలు నువ్వులు బాదాం కాజు గసగసాలు ఎండుమిరపకాయలు వేసి పొడి గ వేయించుకోవాలి
 6. వేయించుకొని పొడి చేసుకోవాలి ఉప్పు కారం కూడా వేసుకోవాలి
 7. దానిని వంకాయలు కూరుకొని పక్కన ఉంచుకోవాలి
 8. మల్లి బాణీ పెట్టి అందులో నూనె వేసి జీరా వేసి ఆ పొడి లో నీళ్లు పోసి ముద్దా ల చేసుకొని ఆ నూనె లో వేసుకోవాలి
 9. వేసుకొని నూనె తేలే వరకు వేయించుకోవాలి
 10. అందులో వంకాయలు వేసి రెండు నిముషాలు ఉడికించాలి అంతే

Reviews for Brinjal masala Recipe in Telugu (0)