చమగడ్డ పులుసు | Colacasia Stew Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Colacasia Stew recipe in Telugu,చమగడ్డ పులుసు, Tejaswi Yalamanchi
చమగడ్డ పులుసుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

2

0

చమగడ్డ పులుసు వంటకం

చమగడ్డ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Colacasia Stew Recipe in Telugu )

 • చమగడ్డలు 4
 • ఉప్పు 1/2 చెంచా
 • పసుపు 1/4 చెంచా
 • కారం 1/2 చెంచా
 • కార్వేపకు 1 రెమ్మ
 • నునే 2 చెంచాలు
 • ఆవాలు 1/4 చెంచా
 • జీలకర్ర 1/4 చెంచా
 • చింతపండు ఒక నిమ్మకాయ అంతా
 • ఉల్లిపాయ 1
 • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
 • పచ్చి మిర్చి 1

చమగడ్డ పులుసు | How to make Colacasia Stew Recipe in Telugu

 1. ముందుగా చింతాపండుని ననపెట్టి రసం పిండి పక్కన ఉంచండి
 2. ఉల్లిపాయ పచ్చి మిర్చి తరిగి పక్కన ఉంచండి
 3. చమగడలను కుక్కర్ లో 3 కుతాల వరకు ఉడికించాలి. ఆ తరవాత దాని తొక్క తీసి పక్కన పేటండి
 4. ఇప్పుడు ఒక్క గిన్నె పెట్టి అది వేడి అయ్యాక నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు వేయండి
 5. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగా నివండి,పసుపు,ఉప్పు వేసి కలపండి
 6. ఆ తరవాత చమగడలు వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి
 7. ఇప్పుడు చింతపండు రసం పోసి ఒక 5 నిమిషాలు మరగా నివండి
 8. గుజ్జు దగ్గర పడక కారం వేయాలి,కార్వేపకు వేయాలి.ఆ తరవాత ఒక నిమిషం ఉంచి తీసేయండి
 9. చమగడ్డ పులుసు తయారు

Reviews for Colacasia Stew Recipe in Telugu (0)