టమాట మీల్ మేకర్ కూర | Tomato meal maker curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tomato meal maker curry recipe in Telugu,టమాట మీల్ మేకర్ కూర, Sree Vaishnavi
టమాట మీల్ మేకర్ కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

4

0

టమాట మీల్ మేకర్ కూర వంటకం

టమాట మీల్ మేకర్ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato meal maker curry Recipe in Telugu )

 • టమాట 1/4 కేజీ
 • మీల్ మేకర్ 1/4 kg
 • ఉల్లిపాయ 2
 • 4 చెంచాల నూనె
 • ఉప్పు తగినంత
 • కారం 2 చెంచాలు
 • అల్లం వెల్లుల్లి 1 చెంచా
 • గరంమసాలా 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • ఆవాలు 1 చెంచా

టమాట మీల్ మేకర్ కూర | How to make Tomato meal maker curry Recipe in Telugu

 1. ముందుగా మీల్ మేకర్ ని ఉడికించుకుని ఉంచుకోవాలి .
 2. బాండీ లో నూనెవేసుకొని జీలకర్ర ఆవాలు వేయించుకుని .
 3. చిన్న చిన్న ముక్కలుగా కోసుకునివుంచుకున్న ఉల్లిముక్కలు వేసుకొని వేయించుకోవాలి
 4. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించాలి .
 5. టమోటా ముక్కలు వేసుకోవాలి .
 6. అవి మగ్గాకా ఉడికిన మీల్మేకర్ వేసుకోవాలి .
 7. ఇప్పుడు ఉప్పూకారం గరం మసాలా వేసుకొని 2 నిముషములు ఉడికించి స్టవ్ ఆపివేసుకుంటే కూర రెడీ .

Reviews for Tomato meal maker curry Recipe in Telugu (0)