హోమ్ / వంటకాలు / పొట్లకాయ పొడి కూర

Photo of Snake gourd fry by Tejaswi Yalamanchi at BetterButter
398
2
0.0(0)
0

పొట్లకాయ పొడి కూర

Apr-28-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్లకాయ పొడి కూర రెసిపీ గురించి

పోట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పొట్లకాయ 1 చిన్నది
  2. ఉల్లిపాయ ఒకటి
  3. పచ్చిమిర్చి 2
  4. ఆవాలు అర స్పూను
  5. జీలకర్ర అర స్పూన్
  6. ఉప్పు ఒక స్పూను
  7. కారం ఒక స్పూను
  8. పచ్చి శెనగపప్పు అర స్పూను
  9. మినపప్పు అర స్పూను
  10. నూనె 3 స్ఫూన్లు
  11. పసుపు 1/4 స్పూన్
  12. కార్వేపకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా పొట్లకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేయండి
  3. తర్వాత ఉల్లిపాయ పచ్చి మిరపకాయ కార్వేపకు ఉప్పు వేసి కలపండి వేగానీవండి
  4. ఇప్పుడు దాంట్లో పొట్లకాయ వేసి బాగా కలపండి కాసేపు మగ్గనివ్వాలి
  5. పొట్లకాయ మగ్గాక దాంట్లో కారం వేసి కలపండి ఒక 2 నిమిషాలు తరవాత తీసేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర