హోమ్ / వంటకాలు / దాహి పనీర్ కూర

Photo of Paneer dahi curry by Sree Sadhu at BetterButter
758
7
0.0(0)
0

దాహి పనీర్ కూర

Apr-29-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాహి పనీర్ కూర రెసిపీ గురించి

ఈ కూర రోటి లో కి చాలా రుచికరంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. పెరుగు 2 కప్పులు
  2. పనీర్ 1 కప్పు ముక్కలు
  3. ఉప్పు తగినంత
  4. కారం 2 చెంచాలు
  5. గరం మసాలా 1 చెంచా
  6. ధనియాల పొడి 1 చెంచా
  7. అల్లం వెల్లులి ముద్దా 1 చెంచా
  8. ఉల్లిపాయ 1
  9. నూనె 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో పెరుగు వేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లులి పేస్ట్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని
  2. అందులో పనీర్ వేసి 10 నిముషాలు నానబెట్టుకోవాలి
  3. తరువాత ఒక బాణీ పెట్టుకొని అందులో నూనె జీలకర్ర వేసి వేగిన
  4. తరువాత ఉల్లిపాయ వేసి వేయించుకొని నానబెట్టుకున పెరుగు పనీర్ ని వేసి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర