BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మామిడికాయ పప్పు

Photo of Mango pappu by Tejaswi Yalamanchi at BetterButter
1
4
0(0)
0

మామిడికాయ పప్పు

Apr-29-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ పప్పు రెసిపీ గురించి

సమ్మర్ స్పెషల్ పప్పు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 1 కప్
  2. 3/4 కప్ మామిడికాయ ముక్కలు
  3. 2 గ్లాసుల నీరు
  4. 2 పచ్చిమిర్చి
  5. 1 ఉల్లిపాయ
  6. ఉప్పు 1 చెంచా
  7. కారం ఒక చెంచా
  8. ఒక టీస్పూన్ చింతపండు పేస్ట్
  9. పసుపు 1/4 స్పూన్
  10. తాలింపు కి:
  11. ఆవాలు 1/4 చెంచా
  12. జీలకర్ర 1/4 చెంచా
  13. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  14. మినపప్పు 1/4 చెంచా
  15. ఎండుమిరపకాయ 1
  16. కార్వేపకు :1 రెమ్మ

సూచనలు

  1. ముందు గా ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు చేస్కోండి
  2. మామిడికాయ ముక్కలు పక్కన ఉంచండి
  3. ఇప్పుడు ఒక కుక్కర్ లో కందిపప్పు వేసి కడిగి దానిలో మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలు చింతపండు పసుపు వేయండి.నీరు పోసి ఉడికించండి
  4. ఒక 4 కుతాల వరకు ఉడికించండి
  5. కుక్కర్ చాలా పడక ముట్ట తీసి మెదపండి
  6. ఇప్పుడు ఒక గిన్న పెట్టి దానిలో నునే తాలింపు పెట్టండి...ఆవాలు,జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు, కార్వేపకు ఎండుమిరపకాయ వేయండి.వేగాక దేనిని పప్పు మిశ్రమం లో వేయండి
  7. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టండి కారం వేసి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర