ముల్లంగి పొడి కూర | Radish stir fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Radish stir fry recipe in Telugu,ముల్లంగి పొడి కూర, Tejaswi Yalamanchi
ముల్లంగి పొడి కూరby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

ముల్లంగి పొడి కూర వంటకం

ముల్లంగి పొడి కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Radish stir fry Recipe in Telugu )

 • ముల్లంగి 500 గ్రాములు
 • కార్వేపకు 1 రెమ్మ
 • ఉప్పు 1చెంచా
 • కారం 1 చెంచా
 • పసుపు 1/4 చెంచా
 • కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
 • తాలింపు కి:
 • నునే 4 చంచాలు
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
 • మినపప్పు 1/2 చెంచా

ముల్లంగి పొడి కూర | How to make Radish stir fry Recipe in Telugu

 1. ముందు గా ముల్లంగినీ ముక్కలు గా తరగండి
 2. ఇప్పుడు ఒక గినే లో నూనే వేసి అది వేడి అయ్యాక తాలింపు పెట్టండి---ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినపప్పు వేసి 1 నిమిషం వేగాక ములంగి ముక్కలని వేయండి
 3. దానిలో ఉప్పు పసుపు వేయండి కలపండి
 4. ములంగి వేగాక కారం కార్వేపకు కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉంచి దించేయాలి.

Reviews for Radish stir fry Recipe in Telugu (0)