బంగాళదుంప వేపుడు | Potato fry Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Potato fry recipe in Telugu,బంగాళదుంప వేపుడు, Tejaswi Yalamanchi
బంగాళదుంప వేపుడుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

0

బంగాళదుంప వేపుడు వంటకం

బంగాళదుంప వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato fry Recipe in Telugu )

 • బంగాళదుంపలు 4
 • జీలకర్ర 1/2 చెంచా
 • ఆవాలు 1/2 చెంచా
 • పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
 • మినప్పప్పు 1/2 చెంచా
 • కరివేపాకు 1 రెమ్మ
 • నూనె 3 చంచాలు
 • ఉప్పు 1 చెంచా
 • కారం 1 చెంచా
 • పసుపు 1/4 చెంచా

బంగాళదుంప వేపుడు | How to make Potato fry Recipe in Telugu

 1. ముందు గా బంగాళదుంప ని కుక్కర్ లో 3 కూతలు వరకు ఉడికించండి
 2. ఆ తరవాత దాని తోక తీసి చిన్న ముక్కలుగా చేసుకోండి
 3. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి తాలింపు వేయండి-- నూనె వేసి అది వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర ,మినపప్పు, పచ్చి శెనగపప్పు వేసి వేగానీవండి
 4. ఆ తరవాత దుంప ముక్కలని వెయ్యండి
 5. ఉప్పు,పసుపు వేయండి కలిపి మూత పెట్టి వేగానివండి
 6. అవి వేగినక కారం కార్వేపకు వేసి ఒక్క 2 నిమిషాలు వేగాక దించేయండి

Reviews for Potato fry Recipe in Telugu (0)