హోమ్ / వంటకాలు / బంగాళదుంప వేపుడు

Photo of Potato fry by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

బంగాళదుంప వేపుడు

Apr-29-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప వేపుడు రెసిపీ గురించి

దుంప ఉడకపెట్టి వేపుడు చేసుకోవటం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఇతర
 • ఆంధ్రప్రదేశ్
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • ప్రెజర్ కుక్
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. బంగాళదుంపలు 4
 2. జీలకర్ర 1/2 చెంచా
 3. ఆవాలు 1/2 చెంచా
 4. పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
 5. మినప్పప్పు 1/2 చెంచా
 6. కరివేపాకు 1 రెమ్మ
 7. నూనె 3 చంచాలు
 8. ఉప్పు 1 చెంచా
 9. కారం 1 చెంచా
 10. పసుపు 1/4 చెంచా

సూచనలు

 1. ముందు గా బంగాళదుంప ని కుక్కర్ లో 3 కూతలు వరకు ఉడికించండి
 2. ఆ తరవాత దాని తోక తీసి చిన్న ముక్కలుగా చేసుకోండి
 3. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి తాలింపు వేయండి-- నూనె వేసి అది వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర ,మినపప్పు, పచ్చి శెనగపప్పు వేసి వేగానీవండి
 4. ఆ తరవాత దుంప ముక్కలని వెయ్యండి
 5. ఉప్పు,పసుపు వేయండి కలిపి మూత పెట్టి వేగానివండి
 6. అవి వేగినక కారం కార్వేపకు వేసి ఒక్క 2 నిమిషాలు వేగాక దించేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర