హోమ్ / వంటకాలు / బీరకాయ కూర

Photo of Ridge Gourd by Tejaswi Yalamanchi at BetterButter
926
2
0.0(0)
0

బీరకాయ కూర

Apr-29-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ కూర రెసిపీ గురించి

జలుబు ని దూరంగా ఉంచుతుంది బీరకాయ ఎందుకు అంటే దానిలో విటమిన్ సి ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బీరకాయ 3-4 400 గ్రాములు
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చి మిర్చి 2
  4. పసుపు 1/4 చెంచా
  5. ఉప్పు 1 చెంచా
  6. కారం 1 చెంచా
  7. నునే 3 చంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. మినపప్పు 1/2 చెంచా
  11. పచ్చి శెనగపప్పు 1/2 చెంచా
  12. కార్వేపకు 1 రెమ్మ
  13. కొత్తిమీర తరిగినది 2 చంచాలు

సూచనలు

  1. ముందుగా బీరకాయ ఉల్లిపాయ పచ్చి మిర్చి చిన్న ముక్కలుగా చేస్కోండి
  2. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి నునే వేసి కాగాక ఆవాలు జీలకర్ర పచ్చి శెనగపప్పు మినప్పప్పు కార్వేపకు వేసి తాలింపు పేటండి
  3. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి మిర్చి ఉప్పు పసుపు వేసి వేగానీవండి
  4. పైవి వేగాక బీరకాయ వేసి వేగానీవండి
  5. బీరకాయ నుంచి నీరు బయట కొస్తది ఆ తరవాత కారం వేసి కొత్తిమీర వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి తీసేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర