హోమ్ / వంటకాలు / కోడిగుడ్డు వేపుడు

Photo of Egg fry by Tejaswi Yalamanchi at BetterButter
404
3
0.0(0)
0

కోడిగుడ్డు వేపుడు

Apr-30-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోడిగుడ్డు వేపుడు రెసిపీ గురించి

గుడ్డు ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గుడ్డులు 4
  2. 3 ఉల్లిపాయలు
  3. పచ్చి మిర్చి 3
  4. ఉప్పు 1 1/2 చెంచా
  5. పసుపు 1/4 చెంచా
  6. కారం 1 1/2 చెంచా
  7. ఆవాలు 1/4 చెంచా
  8. జీలకర్ర 1/4 చెంచా
  9. పచ్చి శెనగపప్పు.1/4 చెంచా
  10. మినపప్పు 1/4 చెంచా
  11. నునే 5 చెంచాలు

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక దానిలో నూనెయ్ వేసి ఆవాలు,జీలకర్ర,మినపప్పు, పచ్చి శెనగపప్పు వేసి తాలింపు పెట్టండి
  2. తరవాత ఉల్లిపాయ మిర్చి ముక్కలుగా చేసి దానిలో వేగానీవండి
  3. ఉప్పు పసుపు వేసి కలపండి
  4. ఉల్లిపాయ అవి 80 శాతం వేగాక గుడ్డులని పగల కొట్టి దానిలో వేయండి
  5. బాగా చిన్న ముక్కలుగా అయే దాకా గారిట తో కలుపుతూ ఉండండి
  6. చిన్నముక్కలు అయ్యాక.ఇప్పుడు కారం వేసి కాలిపి ఒక 3 నిమిషాలు ఉంచి తీసేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర