హోమ్ / వంటకాలు / సొరకాయ పులుసు కూర

Photo of Andhra bottle gourd stew recipe by Tejaswi Yalamanchi at BetterButter
367
2
0.0(0)
0

సొరకాయ పులుసు కూర

Apr-30-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ పులుసు కూర రెసిపీ గురించి

సొరకాయ పులుసు అంటే చింతపండు గుజ్జు తో ముక్కలు మెత్తగా జూసీ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సొరకాయ 250 గ్రాములు
  2. చింతపండు పేస్ట్ 2 చెంచాల
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చి మిర్చి 2
  5. ఉప్పు 1 చెంచా
  6. పసుపు 1 చెంచా
  7. కారం 1 చెంచా
  8. నునే 3 చంచాలు
  9. ఆవాలు 1/4 చెంచా
  10. జీలకర్ర 1/4 చెంచా
  11. మినప్పప్పు 1/4 చెంచా
  12. పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
  13. నీరు ఒక గ్లాస్

సూచనలు

  1. ముందుగా సొరకాయ ఉల్లిపాయ పచ్చి మిర్చి ముక్కలుగా చేస్కోండి
  2. ఒక గిన్నె పెట్టి నూనే వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు వేసి తాలింపు పేటండి
  3. ఆ తరవాత ఉల్లిపాయ సొరకాయ మిర్చి ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గానివంది
  4. ఆ తరవాత మళ్ళీ కలుపుకొని కారం వేసి చింతపండు పేస్ట్ వేసి నీరు పోసి మరో 5 నిమిషాలు మగ్గానివంది.ఆ తరవాత దించేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర