ములకాయ పాల కూర | Drumstick curry with milk Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  30th Apr 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Drumstick curry with milk recipe in Telugu,ములకాయ పాల కూర, Tejaswi Yalamanchi
ములకాయ పాల కూరby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ములకాయ పాల కూర వంటకం

ములకాయ పాల కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick curry with milk Recipe in Telugu )

 • ములకాయలు 2 పొడుగు వి
 • ఉల్లిపాయలు 4
 • పచ్చి మిర్చి 2
 • పాలు 1 కప్
 • నీరు 1/2 కప్
 • ఉప్పు 1 చెంచా
 • పసుపు 1/4 చెంచా
 • కారం 2 చెంచాలు
 • కొత్తిమీర తరిగినది 2 చంచాలు
 • కార్వేపకు 1 రెమ్మ
 • ఆవాలు 1/4 చెంచా
 • జీలకర్ర 1/4 చెంచా
 • మినపప్పు 1/4 చెంచా
 • పచ్చి శెనగపప్పు 1/4 చెంచా
 • నునే 4 చెంచాలు

ములకాయ పాల కూర | How to make Drumstick curry with milk Recipe in Telugu

 1. ముందు గా పోయి మీద గిన్నె పెట్టి నునే వేసి చిన్న మంట పై కాగా నివండి
 2. ఇప్పుడు ఆవాలు,జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు వేయండి
 3. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు,మిర్చి ముక్కలు,ములకాయ ముక్కలు కార్వేపకు వేసి ఉప్పు,పసుపు వేసి 5 నిమిషాలు వేగ నివండి
 4. ఇప్పుడు కారం వేసి కలపండి
 5. తరవాత నీరు పాలు వేసి ఒక 10 నిమిషాలు దగ్గర పడే దాకా ఉంచండి. కోత్తిమీర వేసి కలిపి తరవాత దించేయండి

Reviews for Drumstick curry with milk Recipe in Telugu (0)