హోమ్ / వంటకాలు / కాకరకాయ కొబ్బరి వేపుడు

Photo of Bitter gourd fry with coconut powder by Tejaswi Yalamanchi at BetterButter
519
3
0.0(0)
0

కాకరకాయ కొబ్బరి వేపుడు

Apr-30-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కొబ్బరి వేపుడు రెసిపీ గురించి

కాకరకాయ ని మజ్జిగ లో ఉడికించి ,కొబ్బరి పొడి తో వేయించటం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాకర్కయలు 400 గ్రాములు
  2. మజ్జిగ 2 కప్పులు
  3. కొబ్బరి తురుము 10 చంచాలు
  4. కారం 3 చంచాలు
  5. చిన్నఉల్లిపాయ 7 రెమ్మలు
  6. ఉప్పు 2 చెంచాలు
  7. నూనే 5 చెంచాలు
  8. పొప్పుకి :
  9. ఆవాలు 1/4 చెంచా
  10. నునే 2 చెంచాలు
  11. జీలకర్ర 1/4 చెంచా
  12. ఎండుమిరపకాయ 2
  13. కార్వేపకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా కాకరకాయల్ని మజ్జిగలో మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి
  2. ఒక ప్లేట్లోకి తీసుకొని అవి పొడిగా అయ్యేదాకా ఆరబెట్టండి
  3. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని నాలుగు నుంచి అయిదు నిమిషాల వరకు కాకరకాయ ని బాగా వేయించండి
  4. ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిస్తూనే ఉండండి
  5. కొబ్బరి వెల్లులి కారం కలిపి పొడి చేయండి
  6. ఇప్పుడు వెల్లుల్లి కొబ్బరి పొడిని కూరలో వేసి ఉప్పు వేసి ఒక 3నుంచి 4 నిముషాల వరకు వేయించుకోండి
  7. చివరగా పైన వేగిన అన్నిటిని తాలింపు (నూనే వేసి ఆవాలు జీలకర్ర కార్వేపకు ఎండుమిరపకాయ వేసి వేయించాలి)లో వేసి కలపండి.
  8. అంతే కాకరకాయ కొబ్బరి పొడి కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర