BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పప్పుచారు

Photo of PAPPU CHARU by Tejaswi Yalamanchi at BetterButter
0
2
0(0)
0

పప్పుచారు

Apr-30-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పుచారు రెసిపీ గురించి

ఇ వంటకం లో టమోటా ములకాయ వేసి ఎక్కువ నీరు పోసి ఉడికించుకుంటాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 1/2 కప్
  2. 1 1/4 కప్ నీరు
  3. చింతపండు పేస్ట్ 1 స్పూన్
  4. ఉల్లిపాయ 1 బారుగా తరిగినది
  5. టమోటా 1 బారుగా తరిగినది
  6. కారం 1 స్పూన్
  7. కోటిమీర 2 చంచాలు తరిగినది
  8. ఉప్పు 1 చెంచా
  9. *********
  10. తాలింపు కి:
  11. కార్వేపకు 1 రెమ్మ
  12. 1/4 చెంచా పసుపు
  13. ఇంగువ ఒక చిటికేడు
  14. ఆవాలు 1/4 చెంచా
  15. జీలకర్ర 1/4 చెంచా
  16. వెల్లులి 2 రెమ్మలు
  17. ఎండుమిరపకాయ 1 తుంచినది

సూచనలు

  1. కందిపప్పు ని నీరు పోసి కుక్కర్ లో 4-5 కూతలు వరకు ఉడికించాలి
  2. గిన్నె వేడి చేసి దానిలో నూనే వేసి వేడి అయ్యాక ఆవాలు,జీలకర్ర, వెల్లులి,ఎండుమిరపకాయ, కార్వేపకు,ఇంగువ వేసి తాలింపు పేటండి
  3. ఇప్పుడు కక్కేర్ లో ఉన్న పప్పు మెత్తగా చేయండి .దానిలో చింతపండు పేస్ట్ ఉప్పు పసుపు కారం కోటిమీర ఉల్లిపాయ టమోటా ముక్కలు వేయండి
  4. పై వాటిలో నీరు పోసి ఉల్లిపాయ మెత్తగా ఏయ్ దాకా ఉడికించండి
  5. చివరగా తాలింపు వేసి కలుపుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర