బెండకాయ ఫ్రై | Bendi fry Recipe in Telugu

ద్వారా Kathi Mamatha  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bendi fry recipe in Telugu,బెండకాయ ఫ్రై, Kathi Mamatha
బెండకాయ ఫ్రైby Kathi Mamatha
 • తయారీకి సమయం

  7

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

బెండకాయ ఫ్రై వంటకం

బెండకాయ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bendi fry Recipe in Telugu )

 • బెండకాయలు 500gm
 • ఉల్లిగడ 2
 • జిలకర 1/2Tsp
 • ఆవాలు 1/4tsp
 • ఎండుమిర్చి 4
 • ధనియాల పొడి 1/2tsp
 • గరం మసాలా 1/2tsp
 • కర్వేపాకు 1రెబ్బ
 • ఆయిల్ 2tbsp
 • ఉప్పు రుచికి తగినంత
 • కారం 1tbsp

బెండకాయ ఫ్రై | How to make Bendi fry Recipe in Telugu

 1. బెండకాయలు బాగా కడుకోవాలి ... వాటీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.... 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.... మూకుడు తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి... ఆయిల్ వేడి అయ్యాక పోపు దినుసులు అన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి.... తరువాత ఉల్లిపాయ ముఖాలు వేసి కొంచెం దోరగా అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి... తరువాత కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి 3నిమిషాలు ఫ్రై చేసుకోవాలి...తరువాత కొంచెం ఉప్పు మరియు కరం వేసి 5నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ... 5నిమిషాల్లా తరువాత... కొంచెం సెప్పు మూత తీసి ఫ్రై చేసుకోవాలి.... లాస్ట్ khi ధనియాల పొడి మరియు గరం మసాలా పొడి వేసుకొని ఒక నిమిషము ఉంచి స్టవ్ అప్పివేసుకోవాలి.... అంతే బెండకాయ ఫ్రై రెడీ... వేడి వేడి అన్నం లేదా చపాతీ తో తీసుకుంటే చల్ల బాగుంటుంది...

Reviews for Bendi fry Recipe in Telugu (0)