హోమ్ / వంటకాలు / బటర్ చికెన్ మసాలా
నాకు తెలిసినంత వరకు చికెన్ ని ఇష్టపడని వారు ఉండరు . చికెన్ ని పలు విధాలుగా వండు కోవటం మనం చూసాం మరి హోటల్ లో చేసే విధంగా బటర్ చికెన్ ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ? సరే మరి ఆ రుచికరమైన హోటల్ లాంటి బటర్ చికెన్ రెసిపీ మీ అందరి కోసం.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి