ముట్టున్ కైమా కోరా | Mutton keema Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mutton keema recipe in Telugu,ముట్టున్ కైమా కోరా, Reena Andavarapu
ముట్టున్ కైమా కోరాby Reena Andavarapu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ముట్టున్ కైమా కోరా వంటకం

ముట్టున్ కైమా కోరా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton keema Recipe in Telugu )

 • ముట్టిన కైమా - అర కేజీ
 • ఉల్లిపాయ తరగు - రెండు కప్పులు
 • అల్లు వెల్లుల్లి ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు
 • మసక గుండా - రెండు టేబుల్ స్పూన్లు
 • పసుపు - అర టీ స్పూన్
 • కారం గుండా - ఒక టీ స్పూను
 • నూనె
 • నీరు - ఒక కప్పు
 • ఆవాలు - ఒక చిన్న స్పూను
 • యెండు మిర్చి - రెండు
 • కొతిమిర తరుము - గార్నిశ కోసం
 • ఉప్పు తగినంత

ముట్టున్ కైమా కోరా | How to make Mutton keema Recipe in Telugu

 1. ప్రీషర్ పాన్ లో నూనె వేసి వేడి యేక ఆవాలు, యెండు మిర్చి వేయ్యింది.
 2. ఉల్లి తరుగు వేసి బాగా వేయించాలి. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి మళ్లీ బాగా వేయించాలి.
 3. కైమా సుబ్రమ చేసేక వేయించిన ఉల్లి లో వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వేయించాలి.
 4. ఇప్పుడు పొడి మసలాలు అన్ని వేసి పెద్దా మంట మీద కలిపి వేయించాలి.
 5. తగినంత ఉప్పు ఇంకా నీరు వేసి రెండు విసిలు కి ప్రీసర్ కూక చేయ్యలీ. గ్యాస్ ఆపి అంది.
 6. ప్రీష్ర్ర్ పోయేకా మోత తీసి ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించు కోవాలని.
 7. గ్యాస్ ఆపి కోతమీర గార్నిష్ చేసుకోవాలి.
 8. వేడి వేడి పులకాలు లేపోతే అన్నం తో సర్వ్ చేసుకోండి.

నా చిట్కా:

నీరు తగినంత అయ్యేవచ్చు. చిక్కగా అయితే ఒక కప్పు వేస్తే చాలు.

Reviews for Mutton keema Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo