హోమ్ / వంటకాలు / ముట్టున్ కైమా కోరా

Photo of Mutton keema by Reena Andavarapu at BetterButter
661
2
0.0(0)
0

ముట్టున్ కైమా కోరా

May-01-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముట్టున్ కైమా కోరా రెసిపీ గురించి

సౌధర్న్ స్టైల్ ముట్టన్ కైమా. రుచికరంగ కారంగ .

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్

కావలసినవి సర్వింగ: 4

  1. ముట్టిన కైమా - అర కేజీ
  2. ఉల్లిపాయ తరగు - రెండు కప్పులు
  3. అల్లు వెల్లుల్లి ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు
  4. మసక గుండా - రెండు టేబుల్ స్పూన్లు
  5. పసుపు - అర టీ స్పూన్
  6. కారం గుండా - ఒక టీ స్పూను
  7. నూనె
  8. నీరు - ఒక కప్పు
  9. ఆవాలు - ఒక చిన్న స్పూను
  10. యెండు మిర్చి - రెండు
  11. కొతిమిర తరుము - గార్నిశ కోసం
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ప్రీషర్ పాన్ లో నూనె వేసి వేడి యేక ఆవాలు, యెండు మిర్చి వేయ్యింది.
  2. ఉల్లి తరుగు వేసి బాగా వేయించాలి. అల్లు వెల్లుల్లి ముద్ద వేసి మళ్లీ బాగా వేయించాలి.
  3. కైమా సుబ్రమ చేసేక వేయించిన ఉల్లి లో వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు వేయించాలి.
  4. ఇప్పుడు పొడి మసలాలు అన్ని వేసి పెద్దా మంట మీద కలిపి వేయించాలి.
  5. తగినంత ఉప్పు ఇంకా నీరు వేసి రెండు విసిలు కి ప్రీసర్ కూక చేయ్యలీ. గ్యాస్ ఆపి అంది.
  6. ప్రీష్ర్ర్ పోయేకా మోత తీసి ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించు కోవాలని.
  7. గ్యాస్ ఆపి కోతమీర గార్నిష్ చేసుకోవాలి.
  8. వేడి వేడి పులకాలు లేపోతే అన్నం తో సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర