చింతపండు రసం | Tamarind rasam Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tamarind rasam recipe in Telugu,చింతపండు రసం, Tejaswi Yalamanchi
చింతపండు రసంby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

చింతపండు రసం వంటకం

చింతపండు రసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamarind rasam Recipe in Telugu )

 • ఒక నిమ్మకాయ అంతా చింతపండు
 • 1 టమోటా
 • నునే 2 చెంచాలు
 • ఉప్పు 1 చెంచా
 • తరిగిన కొత్తిమీర 2 చెంచాలు
 • నీరు 3 గ్లాసులు
 • రసం పొడి కోసం :::::
 • మిరియాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • 4-5 వెల్లుల్లి రెమ్మలు
 • 3-4 ఎండుమిరపకాయలు
 • తాలింపు కోసం ::::::
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • ఇంగువ 1/4 చెంచాలు
 • కార్వేపకు 1 రెమ్మ

చింతపండు రసం | How to make Tamarind rasam Recipe in Telugu

 1. ముందు గా ఒక 10 నిమిషాల ముందు చింతపండు ననపెట్టి గుజ్జు తీయండి
 2. టమోటా ని ముక్కలు గా చేయి చింతపండు గుజ్జు లో వేయండి
 3. రసం పొడి కి కావాల్సిన పదార్థాలు అన్నిటిని మిక్సీ పటంది మరి మెత్తగా కాదు
 4. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అది వేడి అయ్యాక దానిలో నూనే వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ కార్వేపకు వెల్లుల్లి మెడిపి వేయండి
 5. ఇప్పుడు పై దానిలో టమోటా ముక్కలు చింతపండు గుజ్జు ని వేయనది
 6. 3 కప్పుల నీరు పోయండి
 7. ఉప్పు వేయండి
 8. చిన్న మంట మీద 5-6 నిమిషాల వరకు ఉడికించండి
 9. చివరగా కొత్తిమీర వేసి కలిపి దించేయండి
 10. చింతపండు రసం తయారు

Reviews for Tamarind rasam Recipe in Telugu (0)