కాకరకాయ వేపుడు | Bitter gourd fry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bitter gourd fry recipe in Telugu,కాకరకాయ వేపుడు, Sree Vaishnavi
కాకరకాయ వేపుడుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

కాకరకాయ వేపుడు వంటకం

కాకరకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bitter gourd fry Recipe in Telugu )

 • కాకరకాయ 1/2 కేజీ
 • నూనె 5 చెంచాలు
 • జీలకర్ర 1 చెంచాలు
 • ఉప్పు తగినంత
 • కారం 2 చెంచాలు
 • ఎండుకొబ్బరి 2 చెంచాలు

కాకరకాయ వేపుడు | How to make Bitter gourd fry Recipe in Telugu

 1. ముందుగా కాకరకాయలు ముక్కలుగా తరుగుకోవాలి
 2. తరువాత ఒక బాణీ లో నూనె జీలకర్ర ఈ కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయుంచాలి
 3. అందులో ఉప్పు కారం ఎండుకొబ్బరి పొడి వేసి మరో నాలుగు నిముషాలు వేయించుకోవాలి అంతే

నా చిట్కా:

కాకరకాయలని ఉప్పు వేసి నీళ్లు పిండేస్తే చేదు తగ్గుతుంది

Reviews for Bitter gourd fry Recipe in Telugu (0)