హోమ్ / వంటకాలు / మసాలా వంకాయ కూర.

Photo of Masala bhengan by Sree Sadhu at BetterButter
466
5
0.0(0)
0

మసాలా వంకాయ కూర.

May-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వంకాయ కూర. రెసిపీ గురించి

Tasty curry

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • మిళితం
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు 1/2 కేజి
  2. 2 కప్పుల కోసుకున్న ఉల్లిపాయముక్కలు
  3. 3/4 కప్పు నూనె
  4. 2 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
  5. 2 చెంచాలు గరమసాలా
  6. 5 మిరియాలు
  7. 2 చెంచాలు కాజు పేస్ట్
  8. 2 చెంచాలు క్రీం
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకొని వేడిచెసుకోవాలి
  2. తరువాత కోసుకున్న ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి.
  3. అల్లం వెల్లుల్లి ముద్ద + గరమసాలా + మిరియాలు వేసుకొని వెయించి
  4. తరువాత స్టవ్ మీదనుండి దించివేసి చల్లార్చుకోవాలి
  5. చల్లారిన తరువాత మిక్సీ చేసుకోవాలి.
  6. వంకాయలను కడిగి ముక్కలుగా కోసుకోవాలి
  7. బాండిలొ నూనె వేసుకొని తరిగిన వంకాయలను వేసుకొని వేయించాలి.
  8. వేగాక మిక్సీ చెసుకున్న మసాల + కాజు పేస్ట్ వేయాలి బాగా వేగాక
  9. 2 చెంచాలు క్రీం మరియు ఉప్పు కారం వేసుకొని 10 నిముషములు చిన్న మంట మీద వుడికిస్తే మసాలా వంకాయ కూర రడి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర