హోమ్ / వంటకాలు / దోసకాయ కొత్తిమీర పప్పుకూర

Photo of Yellow cucumber coriander dal curry by Sree Sadhu at BetterButter
341
6
0.0(0)
0

దోసకాయ కొత్తిమీర పప్పుకూర

May-02-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
17 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ కొత్తిమీర పప్పుకూర రెసిపీ గురించి

ఇది చపాతి తొ తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. దోసకాయలు 2
  2. కందిపప్పు 2 కప్పులు
  3. పచ్చిమిర్చి 3
  4. కొత్తిమీర 1 కట్ట
  5. పసుపు 1 చెంచా
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఇంగువ 1/2 చెంచా
  9. ఎండుమిర్చి 2
  10. కారం 2 చెంచాలు
  11. కరివేపాకు 1 రెమ్మ
  12. ఉప్పు తగినంత
  13. నూనె 1 చెంచా

సూచనలు

  1. ముందుగా కందిపప్పును కడిగి నీతిలొ నానపెత్తుకొని వుంచుకొవాలి
  2. ,దోసకాయను కడిగి పొట్టు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కొసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి కడిగి తరుక్కొని వుంచుకోవాలి.
  3. కుక్కర్ లో పప్పు దానిమీద దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు వెసుకొని తగినంత నీరు పొసుకొని వుడికించుకొవాలి 2 విజిల్స్ రాగానె స్టవ్ ఆపివేసి .
  4. చల్లాగా అయ్యాకా .. బాండిలో పోపువేసుకొని వుడికించుకున్న దోసకాయ మిశ్రమం వేసుకొని ఉప్పు కారం వేసుకొని స్టవ్ ఆపివేసుకుంటే
  5. దోసకాయ పప్పుకూర రడి
  6. ఇందులో నచ్చితే నీళ్లు పోసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర