కంద పులుసు కూర | Yam tamarind curry Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Yam tamarind curry by Sree Vaishnavi at BetterButter
కంద పులుసు కూరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

కంద పులుసు కూర వంటకం

కంద పులుసు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Yam tamarind curry Recipe in Telugu )

 • కంద 1/2 కేజి
 • ఉల్లిపాయముక్కలు 1 కప్పు
 • పచ్చిమిర్చి 4
 • చింతపండు నిమ్మకాయ సైజ్
 • ఉప్పు రుచికి సరిపడా
 • ఆవాలు 1 చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • కారం 1 చెంచా
 • దనియాల పొడి 1 చెంచా
 • జీలకర్ర పొడి 1 చెంచా
 • వెల్లుల్లి రెబ్బ 2
 • కరివెపాకు 1 రెమ్మ
 • నూనె 2 చెంచాలు
 • పసుపు 1/2 చెంచా

కంద పులుసు కూర | How to make Yam tamarind curry Recipe in Telugu

 1. ముందుగా కందని పొట్టుతీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి .
 2. తరువాత నీరుపొసుకొని వుదికించుకుని వుంచుకొవాలి.
 3. పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి .
 4. ఒక బాండిలో నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర + వెల్లుల్లి + పచ్చిమిర్చి + కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించి
 5. తగినంత ఉప్పు + కారం + దనియాల పొడి + జీలకర్ర పొడి వేసుకొని వేయించాలి
 6. వెగాక వుడికించి వుంచుకున్న కంద దుంపముక్కలు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని కాసెపు వుదికించాలి అంతె .

Reviews for Yam tamarind curry Recipe in Telugu (0)