హోమ్ / వంటకాలు / కంద పులుసు కూర

Photo of Yam tamarind curry by Sree Sadhu at BetterButter
563
6
0.0(0)
0

కంద పులుసు కూర

May-02-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంద పులుసు కూర రెసిపీ గురించి

కందపులుసుకూర రడి ఇది రుమాలి రోటితొ పాటు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. కంద 1/2 కేజి
  2. ఉల్లిపాయముక్కలు 1 కప్పు
  3. పచ్చిమిర్చి 4
  4. చింతపండు నిమ్మకాయ సైజ్
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. ఆవాలు 1 చెంచా
  7. జీలకర్ర 1 చెంచా
  8. కారం 1 చెంచా
  9. దనియాల పొడి 1 చెంచా
  10. జీలకర్ర పొడి 1 చెంచా
  11. వెల్లుల్లి రెబ్బ 2
  12. కరివెపాకు 1 రెమ్మ
  13. నూనె 2 చెంచాలు
  14. పసుపు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా కందని పొట్టుతీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి .
  2. తరువాత నీరుపొసుకొని వుదికించుకుని వుంచుకొవాలి.
  3. పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకోవాలి .
  4. ఒక బాండిలో నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర + వెల్లుల్లి + పచ్చిమిర్చి + కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించి
  5. తగినంత ఉప్పు + కారం + దనియాల పొడి + జీలకర్ర పొడి వేసుకొని వేయించాలి
  6. వెగాక వుడికించి వుంచుకున్న కంద దుంపముక్కలు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని కాసెపు వుదికించాలి అంతె .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర